Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు స్కూళ్లకు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు స్కూళ్లకు సెలవులు

విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా 3 సెలవులను ప్రకటించింది. రేపు రెండో శనివారం, 15న ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు. అలాగే.. 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి.. ఆ రోజు సెలవు ఉంటుందనీ, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండనుంది

Recent

- Advertisment -spot_img