Homeహైదరాబాద్latest Newsమియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా హుక్కా పట్టివేత..

మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా హుక్కా పట్టివేత..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా హుక్కా పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు హఫీజ్ పేట్ లక్కీ హుక్కా సెంటర్  లో పోలీసులు  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున హుక్కా విడిభాగాలు అమ్ముతున్న వ్యక్తిని గుర్తించారు. ఈ దాడుల్లో 250కి పైగా హుక్కా ఫ్లేవర్స్, 150కి పైగా హుక్కా పైపులు సీజ్ చేశారు. హుక్కా సెంటర్ యజమాని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img