Homeహైదరాబాద్latest Newsస్నాప్‌చాట్‌లో పరిచయం.. యువతిపై అత్యాచారం..!

స్నాప్‌చాట్‌లో పరిచయం.. యువతిపై అత్యాచారం..!

స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతి ఇంటికెళ్లి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. శివరాంపల్లిలో నివాసముండే ఓ యువతి.. స్నాప్‌చాట్‌లో డైలీ పోస్టులు పెట్టేది. అది చూసిన ఓ యువకుడు ఆమెను ఫాలో అయ్యి..ఆమెతో పరిచయం పెంచుకొని అడ్రెస్ తెలుసుకున్నాడు. ఓ రోజు యువతి ఇంటికెళ్లిన అతను.. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా అరవడంతో పారిపోయాడు.

Recent

- Advertisment -spot_img