HomePoliticsPoliticsతెలంగాణ బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చాం: కేటీఆర్

తెలంగాణ బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చాం: కేటీఆర్

రాష్ట్ర పాలనకు సంబంధించి బీజేపీ చెప్పినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: పాపం సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్..

సరిగ్గా ఆరు నెలల్లో కాంగ్రెస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఎప్పికప్పుడు గుర్తు చేస్తామన్నారు. మళ్లీ ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే సమయం వచ్చిందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి TSRTC భారీ షాక్.. హైకోర్టులో పిటిషన్

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రూ.2లక్షల రుణ మాఫీ ఒక్కే విడతలో మాఫీ చేస్తామన్నారని.. ఇప్పుడు మంత్రి తుమ్మల మాత్రం దశల వారీగా మాఫీ చేస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను బంగారు ప్లేట్ లో పెట్టి ఇచ్చామని కేటీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img