Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ క్వాష్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హై కోర్టు..!

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హై కోర్టు..!

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిగింది. అయితే ఫార్ములా-ఈ కేసులో తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదు అని హై కోర్టు తెలిపింది. తీర్పు వెలువడే వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించబడతాయన్న కోర్టు తెలిపింది.

Recent

- Advertisment -spot_img