Homeహైదరాబాద్latest Newsనూతన షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నూతన షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షౌకత్ నూతన SKS ఆటో కన్సల్టెన్సీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img