Homeహైదరాబాద్latest Newsనరసింహ స్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే

నరసింహ స్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే

ఇదేనిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామి వారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజానీకం పై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Recent

- Advertisment -spot_img