Homeహైదరాబాద్latest Newsకరెంట్ బిల్లుల చెల్లంపు కోసం కొత్త విధానం.. QR కోడ్‌తో విద్యుత్ బిల్లు చెల్లింపులు..!

కరెంట్ బిల్లుల చెల్లంపు కోసం కొత్త విధానం.. QR కోడ్‌తో విద్యుత్ బిల్లు చెల్లింపులు..!

తెలంగాణలో కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశపెట్టారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) ఇళ్లలో బిల్లు తీసాక వచ్చే బిల్లులో కింద క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి ఇవ్వబోతుంది. వినియోగదారులు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ కరెంట్ బిల్ చెల్లించవచ్చు.. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.

Recent

- Advertisment -spot_img