Homeహైదరాబాద్latest NewsPushpa-2: పుష్ప-2 నుంచి స్పెషల్ పోస్టర్.. మెస్మరైజ్ చేస్తున్న పుష్పరాజ్, శ్రీవల్లి..

Pushpa-2: పుష్ప-2 నుంచి స్పెషల్ పోస్టర్.. మెస్మరైజ్ చేస్తున్న పుష్పరాజ్, శ్రీవల్లి..

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప-2 నుంచి రేపు ఉదయం 11.07 గంటలకు సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మరి సినిమా వెర్షన్‌లో వీరిద్దరూ ఎలా కనిపిస్తారో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే ఈ భారీ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img