Homeహైదరాబాద్latest NewsPushpa 2 The Rule: మరో రికార్డు క్రియేట్ ‘పుష్ప పుష్ప’ సాంగ్

Pushpa 2 The Rule: మరో రికార్డు క్రియేట్ ‘పుష్ప పుష్ప’ సాంగ్

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ‘పుష్ప పుష్ప’ లిరికల్‌ సాంగ్‌ను మొత్తం 6 భాషల్లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటకు ఇండియా లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ వచ్చేసింది. అయితే ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img