Homeఫ్లాష్ ఫ్లాష్Pushpa2TheRule: ‘పుష్ప-2’ నుంచి డ్యూయెట్ సాంగ్.. అదిరిపోయిందిగా..

Pushpa2TheRule: ‘పుష్ప-2’ నుంచి డ్యూయెట్ సాంగ్.. అదిరిపోయిందిగా..

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa2TheRule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈమూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ విడుదలైంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఈసాంగ్ ఆకట్టుకుంటోంది. ఈపాటలో అల్లు అర్జున్, రష్మిక మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా అనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పుష్ప సాంగ్ మూవీపై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఆగష్టు 15న విడుదలకానుంది.

Recent

- Advertisment -spot_img