Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సురేందర్ కుమార్

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సురేందర్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణ సీనియర్ జర్నలిస్టు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (TUWJ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ధర్మపురి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జైస్ కిరణ్ సురేందర్ కుమార్ నియామకం కావడంతో జర్నలిస్టులు మరియు మండల పట్టణ నాయకులు అభినందనలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img