Homeహైదరాబాద్latest Newsపోగొట్టుకున్న సెల్ ఫోన్ ను భక్తురాలికి అందజేసిన ఆలయ అధికారి సంకటాల శ్రీనివాస్

పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను భక్తురాలికి అందజేసిన ఆలయ అధికారి సంకటాల శ్రీనివాస్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈ రోజు ధర్మపురి దేవస్థానంకు దర్శనానికి వచ్చేసిన హైదరాబాద్ చిక్కడపల్లి కి చెందిన గంజికుంట్ల లక్ష్మి దేవస్థానం ఆవరణలో సుమారు 20,000/- వేలు విలువ గల సెల్ ఫోన్ పొగొట్టుకున్నారు. అది దేవస్థానం సిబ్బందికి దొరకగ వారు కార్యాలయంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కి అందజేయగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ విషయంలో ఎవరిదో అని విచారించి తిరిగి సదరు భక్తురాలుకి కార్యాలయంలో అందజేసినారు. సదరు భక్తురాలు సెల్ ఫోన్ దొరికిన విషయంలో చాలా సంతోషపడి కృతజ్ఞతలు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img