Homeజిల్లా వార్తలుదొంగల హల్ చల్..

దొంగల హల్ చల్..

ఇదే నిజం, కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. చైతన్య కాలనీలో ఆదివారం రాత్రి ఓ కిరాణ దుకాణం షట్టర్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.50 వేల వరకు వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇదే కాలనీలోని గణపతి మండపంలో వినాయకుడి మెడలో ఉన్న డబ్బుల దండను సైతం ఎత్తుకెళ్లారు.

Recent

- Advertisment -spot_img