Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర కార్యదర్శిగా ఎలుక రాజు యాదవ్

రాష్ట్ర కార్యదర్శిగా ఎలుక రాజు యాదవ్

ఇదేనిజం, ధర్మపురి : అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎండపల్లిలోని అంబారిపేట గ్రామానికి చెందిన ఎలుక రాజు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఐలబోయిన రమేష్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎలుక రాజు యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజ అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్, నాయకులు జెకె శేఖర్ యాదవ్, మారం తిరుపతి యాదవ్, తదితరులు పాల్గన్నారు.

Recent

- Advertisment -spot_img