Homeహైదరాబాద్latest Newsమహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా ఖాతాలో రూ.1,500 జమ..!

మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా ఖాతాలో రూ.1,500 జమ..!

ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. దీని ద్వారా 18-59 ఏళ్ల మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.1,500 చొప్పున జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడంపైనా విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.

Recent

- Advertisment -spot_img